స్టేట్ లెవెల్ చెస్ పోటీలకు విద్యార్థి ఎంపిక
1 min read

హోలగుంద న్యూస్ నేడు : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హోలగుందలో 9వ తరగతి డి సెక్షన్ విద్యార్థి ఇతర సాని సూర్య ప్రకాష్ సన్నాఫ్ మంత్రసాని శివన్న కర్నూలు జిల్లా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో 17/2/26 న జరిగిన జిల్లా స్థాయి చెస్ అండర్-17 పోటీలలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లెగ్ యు టోర్నమెంట్లో ఆడి విజయం సాధించి ఈనెల 21 మరియు 22వ తేదీలలో తిరుపతిలో జరగబోవు స్టేట్ లెవెల్ చెస్ పోటీలకు అయ్యాడు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హోలగుందప్రధానోపాధ్యాయులు పి, కబీర్ సాబ్ విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పిడి అపర్ణ, జనార్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

