NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదింటి విద్యార్థులకు ఉపాధ్యాయ కొలువు

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామానికి చెందిన 1. వడ్డే రాజా మనోజ్ (85 మార్కులు) 2.బండి రవికుమార్(83), 3. మీనిగా మంజుల (80)4. కటారి హైమావతి .5. అంబటి అనూష (84) గోపాలనగరం గ్రామం పై విద్యార్థులు అందరూ జలదుర్గం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి 2025 డీఎస్సీలో ఉత్తమ ప్రతిభ చూపి ఉపాధ్యాయ కొలువుని సాధించారు. వీరందరూ కూడా ఎటువంటి కోచింగ్ లేకుండానే ఇంటి వద్దనే ఉండి ఉద్యోగాన్ని సాధించడం వారి ప్రతిభకు నిదర్శనం. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కాబోవు ఉపాధ్యాయులకు ప్యాపిలి మండల విద్యాశాఖ తరఫున ఎంఈఓలు  మరియు ఆఫీసు బృందం వారిని అభినందించారు.

About Author