పొంచి ఉన్న ప్రమాదం…
1 min read

ప్రమాదకరమని తెలిసిన పట్టించుకోని విద్యుత్ అధికారులు
కౌతాళం , న్యూస్ నేడు: మండల కేంద్రమైన విద్యుత్ తీగలు ప్రమాదంగా ఉన్న విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే అని అంటున్నారు. కౌతాళంలోని తలారి గేరి 5వ వార్డులో విద్యుత్ స్తంభానికి మరియు విద్యుత్ తీగలకు పాకు కొని పోయిన చెట్టు కొమ్మలు విద్యుత్ అధికారులు మాత్రం చూసి చూడకున్నట్టు ఉంటున్నారని కానీ వాసులు వాపోయారు.విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని తెలిపారు.వర్షాకాలం,గాలి కాలం ఎక్కువగా వచ్చిందంటే తీగలు తెగిపడి ప్రాణహాని జరుగుతుందని విద్యుత్ అధికారులపై కాలనీవాసులు మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు తెరుకొని వెంటనే చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుచున్నారు.

