NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు జామియా మస్జిద్ పునర్నిర్మాణ బునియాద్ భూమిపూజ కు హాజరవుతున్న ఎమ్మెల్యే

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు:   ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలోని జామియా మస్జిద్ పునర్నిర్మాణ బునియాద్ (భూమిపూజ) కార్యక్రమం గురువారం  ఉదయం 10:00 గంటలకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి హాజరై జామియా మస్జిద్ పునర్నిర్మాణ బునియాద్ (భూమిపూజ) కార్యక్రమం నిర్వహించినట్లు మండల తెలుగుదేశం నాయకులు తెలిపారు.కావున ముస్లిం సోదరులు, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

About Author