వార్డులో కుల సంఘాల ప్రజల ఆదరణ మరువ లేనిది
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు కార్పొరేషన్ బిజెపి 44 వార్డు కార్పొరేటర్ శ్రీమతి బి.రమాదేవి మరియు యం.గంగాధర్ మాట్లాడుతూ కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు వార్డు నందు ప్రజలందరికీ పేరు పేరునా ధన్యవాదములు, తెలియజేశారు అనంతరం వివిధ కుల సంఘాల నాయకులకు గ్రామ పెద్దలకు ప్రజలకు వారి స్వగృహం వద్దకు వెళ్లి నాకు కర్నూలు కార్పొరేషన్ 44 కార్పొరేటర్ గా అవకాశం కల్పించిన మీకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదములు తెలిపిన సందర్భంగా కార్పొరేటర్ ను సన్మానం చేసి ఆశీర్వదించారు వార్డు నందు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించి దిశగా ప్రయత్నం చేస్తానని మీ ముందుకు వచ్చి సమస్యలు మా దృష్టికి తీసుకురాగలరని కోరుతున్నాము ఈకార్యక్రమంలో కూటమి నాయకులు అక్కెం విశ్వనాధ్ వేల్పులగోపాల్ పవన్ చిరంజీవి రవి ప్రకాష్ శివ శంకర్ మాధవ్ కుమార్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..


