రీ సర్వే పై ఆకస్మిక తనిఖీలు
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని కలచట్ల గ్రామంలో354 సర్వే నెంబర్ 2340 ఎకరాలను రి సర్వే నిర్వహించారు. వాటిపై కర్నూలు జిల్లా డిఐ చంద్రశేఖర్ రి సర్వే చేసిన రికార్డులను మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీలు ఎ మాత్రం అవకతవకలు జరగలేదని, రైతుల పంట పొలాలను రీసర్వేలను సక్రమంగా వారికి నమ్మకంగా చెయ్యాలని ప్యాపిలి మండలం సర్వేలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈ మండల సర్వేలు తదితరులు పాల్గొన్నారు

