NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లక్ష్మి దేవికి పూజలు..

1 min read

కౌతాళం న్యూస్ న్యూస్​ నేడు : మండల కేంద్రమైన బాపూరం రోడ్డు పొలంలో వెలసిన శ్రీ మూరు ముఖద లక్ష్మీదేవి వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది.పొలం లో  వెలసిన శ్రీ మహిమల గల మూరు ముఖద లక్ష్మీదేవి చాలా పురాతన గల ప్రసిద్ధి చెందిన అమ్మవారుగా కొలుస్తున్నారు. అక్కడ ఉండే ప్రజలు పూజిస్తారు. ప్రతీ యేటా అమ్మవారికి మొక్కలు తీర్చుకుంటూ ఉంటారు,  ప్రతి సంవత్సరం వర్షం కోసం ప్రత్యేక  పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి గంగా జలం అభిషేకం, పంచామృత అభిషేకం, అలంకరణ, భజన, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.

About Author