NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళలకు పెద్దపీట వచ్చే సార్వతీక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మరో ఒక్క అద్భుతమైన సంచలన ప్రకటన బాధ్యత మహిళలకు పెద్దపీటవచ్చే సార్వతీక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్  టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కు అభినందనీయం గడ్డా ఫక్రుద్దీన్. తెలిపినారు ఆదివారం పత్రిక సమావేశంలోని గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,. ఇలా ఈ సందర్భంలోని మాట్లాడుతున్న  గడ్డా ఫక్రుద్దీన్.వచ్చే సార్వతీక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్  మహానాడులోని సంచలన  నిర్ణయం ప్రకటించితీర్మానం చేస్తున్నానని అన్నారు  నిర్ణయాలు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టిన పెట్టకపోయినా ఆమదం పొందిన పొందకపోయినా   తెలుగుదేశం పార్టీ తరపున 33 శాతం ఎన్నికల్లో మహిళలు పోటీ చేయబోతున్నారు.  అలాగే మహిళలకు న్యాయం జరిగేది తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యం  గడ్డా ఫక్రుద్దీన్ హితో పలికారు.

About Author