NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా జాతి పిత మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం హోళగుంద  మండలం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో జాతీయ పితా మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి కార్యక్రమాన్ని మహానీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. మహాత్మా గాంధీజీ సత్యం అహింసాలను ఆయుధాలుగా చేసుకుని అఖండ భారత వనికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించిన మన జాతిపిత మహాత్మా గాంధీ  వర్ధంతి సందర్భంగా మహాన్యుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన జాతి సమగ్రతకు ఐక్యతను నిలబెట్టడంలో బాపూజీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని బాపూజీ కి నివాళులు అర్పించడం జరిగింది.

About Author