NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ధనపురం నుంచి హొళగుంద వరుకు డబల్ రోడ్డు మంజూరుకై వినతి

1 min read

హొళగుంద న్యూస్ నేడు : కర్నూల్ లో ధనపురం నుంచి హొళగుంద వరుకు డబల్ రోడ్డు రోడ్డు కోరుకు ప్రతీ పదనలు సిద్ధం చేసి ప్రభుత్వం ద్వారా రోడ్డు మంజూరు చేయాలనీ R /B SE మహేశ్వర రెడ్డి కి ఎమ్మెల్యే వీరుపాక్షి వినతి పత్రం ఇచ్చారు ప్రతీ రోజు ప్రయాణకులు హొళగుంద నుంచి ఆదోని కి వెళ్ళంలంటే నరకయాతన పడుతున్నారు. కొంత మంది ఆసుపత్రి వెళ్లే సమయంలో రోడ్డు మధ్య మార్గంలో చనిపోయారు అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి పాల్గొన్నారు.

About Author