భారతరత్న ఇందిరా గాంధీ 41వ వర్ధంతి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ఎం, అమానుల్లా ఆధ్వర్యంలోదివంగత భారతదేశ తొలి ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ 41వర్ధంతి కార్యక్రమం హొళగుంద మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం జరపడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు బడుగుబలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఎం అమానుల్లా ధీమా వ్యక్తం చేశారు. అందుకే ప్రజలారా రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకిహస్తం గుర్తు. కి ఓటు వేసి గెలిపించాలని నిరుద్యోగులకురైతులకు ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సహాయం చేసే పార్టీకి ఓటు వేసి వేయించిగెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎం, అమానుల్లా హృదయపూర్వకంగా కోరడమైనది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులుకార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా భారతదేశ తొలి హోం మంత్రి ఉక్కుమనిషి భారతరత్న ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి కార్యక్రమం కూడా జరపడం జరిగింది.

