NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడల్లో.. కర్నూలు ప్రతిభ…

1 min read

అభినందించిన ఏపీఆర్​ఎస్​ఏ కర్నూలు అధ్యక్షుడు నాగరాజు

కర్నూలు, న్యూస్​ నేడు: అనంతపురంలో జరిగిన 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడల్లో కర్నూలు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించడం అభినందనీయమని ఏపీఆర్​ఎస్​ఏ కర్నూలు అధ్యక్షుడు నాగరాజు ప్రశంసించారు.  జిల్లా రెవెన్యూ మహిళా ఉద్యోగులు ఏడు ఈవెంట్లలో గెలుపొందారని తెలిపారు.  రెవెన్యూ క్రీడల్లో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొనుటకు అవకాశం కల్పించినoదుకు కర్నూలు జిల్లా  కలెక్టర్ ఏ.సిరి, , జాయింట్ కలెక్టర్​ నూరుల్లా, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, రెవెన్యూ విభాగపు అధికారులకు తహసీల్దారులకు తదితరులు  ఈ సందర్భంగా  ఏపీఆర్​ ఎస్​ఏ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

About Author