NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్ఎల్సీ కాలువలో గుర్తు తెలియని మహిళ

1 min read

హొళగుంద న్యూస్ నేడు : గురువారం సాయంకాలం ఎవరో గుర్తు తెలియని మహిళ వయస్సు 55 నుండి 55 సంవత్సరాలు ఉంటుంది. ఎల్ఎల్సీ కాలువలో కర్ణాటక వైపు నుండి కొట్టుకుని వచ్చినట్లుగా ఉన్నది. ఆమెకు ఆరోగ్యం సరిగా లేనట్లుగా ఉన్నది. ఆమె చేతికి సెలైన్ ఎక్కించే నీడిల్ అలానే ఉన్నది. హెడ్ కానిస్టేబుల్ ఎస్ లక్ష్మి రామా నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Author