ఘనంగా సన్మానం….
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం,(అఖిలభారత పద్మశాలి సంఘం అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు ని వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ భీమన పల్లె వెంకటసుబ్బయ్య ని ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వద్దంటివెంకట సతీష్ పుత్త రామకృష్ణ గుద్దేటి వెంకట రామయ్య సాదు సూర్యనారాయణ జేరపు చంద్రశేఖర్ గాజుల బ్రహ్మయ్య సింగరి సురేష్ మెటికలనారాయణ గంజి మోహన్ కుమార్ బర్రింకల పుల్లయ్య శిరసాల రామచంద్రుడు చింతలపల్లె వాసు పాల్గొన్నారు.

