NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

1 min read

కౌతాళం , న్యూస్ నేడు: కౌతాళం మండల  పరిధిలోగల  పలు గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు భూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం మండల తహసిల్దార్ రజినీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు మరియు సర్వేర్లు  విఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

About Author