NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా నేర ప్రవృతిపై సమీక్ష సమావేశం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రోహిబిషన్  మరియు డిప్యూటీ కమిషనర్ వారి కార్యాలయంలో జిల్లా నేర ప్రవృతిపై సమీక్ష సమావేశం జరిగినది. ఈ సమావేశానికి రెండు జిల్లాల అధికారులు మరియు సీఐ లు హాజరయ్యారు వీటి యొక్క ముఖ్య అంశాలు నవోదయం 2.0  లో భాగంగా నాటుసారా నిర్మూలన చేయడం మరియు ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలు నిర్వహించడం, అక్రమ మద్యం అరికట్టడం మరియు అనధికారగా మద్యాన్ని నిర్మూలించడం పక్క రాష్ట్రాల మద్యంపై నిఘా ఉంచి వాటిని పూర్తిగా నిర్మూలించడం.  అనంతరం సురక్ష ఆప్ ద్వారా స్కానింగ్ మరియు ఎక్సైజ్ ఆప్ ద్వారా పర్యవేక్షణ చేయవలసినదిగా సమీక్ష సమావేశంలో వివరించడం జరిగినది అంతేకాక మద్యం షాపు అన్నింటికీ అన్నింటినీ పరిమిట్ రూముల లైసెన్స్ ఇవ్వడంతో పాటు RETసక్రమంగా కట్టినది లేనిది పర్యవేక్షించి రిపోర్టు చేయవలసినదిగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ పి శ్రీదేవి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ హనుమంతరావు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరి oటెండెంట్  వి రాముడు రామకృష్ణారెడ్డి రాజశేఖర్ గౌడ్ మరియు ఆయా స్టేషన్ల సిఐలు పాల్గొన్నారు.

About Author