NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒకరోజు ముందుగానే పెన్షన్ల పండుగ…

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు,ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  వైకుంఠం జ్యోతి మరియుతెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ  వైకుంఠం శివప్రసాద్  మార్గదర్శకత్వంలో,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా,హోళగుంద మండలం 38, 39, 40  బూత్ కన్వీనర్ల ఆధ్వర్యంలో, ఈబీసి కాలనీ – శ్రీ సిద్ధేశ్వర ఆలయం. సినిమా రోడ్డు కాలనీ ప్రాంతాలలో లబ్ధిదారులకు పింఛన్లను నేరుగా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలోమండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,కో-కన్వీనర్ జాకీర్ టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మోయిన్ సీనియర్ నాయకుడు దుర్గయ్య,యువ నాయకుడు వీరన్ గౌడ్,టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదం.టీడీపీ సీనియర్ నాయకుడు  డి.ఎస్. బాషా,నాయకులు లాబ్ గిరి, రాము నూర్,రామాంజీబూత్ కన్వీనర్లు షాలి అమన్ బషీర్, వలి, ,38:39:40 బూత్ కన్వీనర్ షాలి అమన్ బషీర్,వలి ఖాదర్టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ప్రతి అర్హుడికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

About Author