రాష్ట్రస్థాయి హోమ్ టీం కబడ్డీ పోటీలు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: శ్రీరామనవమి పండగ సందర్భంగా నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఎస్ .రంగాపురం గ్రామంలో ఎస్ ఆర్ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి హోమ్ టీం కబడ్డీ పోటీలను నిర్వహించారు. మొదటి బహుమతి 30వేలు, రెండో బహుమతి 20వేలు, మూడో బహుమతి 10 వేలు, నాలుగోవ బహుమతి 5 వేలు, ఆరవ బహుమతి 3 వేలు రూపాయల తో కబడి పోటీలు నిర్వహిస్తున్నారు. కావున ఆసక్తి గల టీంలు వారి వర్జినల్ ఆధార కార్డులను తీసుకొని 7013065017,9885792137 నెంబర్ లను సంప్రదించాలని వారు తెలిపారు.

