NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదోని జిల్లా గా ప్రకటించలని జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో

1 min read

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రం వాల్మీకి సర్కిల్ వద్ద ఆదోని జిల్లా గా ప్రకటించలని జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి రోడ్డు మీద కూర్చుని నిరసన చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ ,కె, గిరి,హోళగుంద మండల కన్వీనర్ షఫీ ఉల్లా మాట్లాడుతూ ఆదోని రెండవ ముంబాయి గా పేరుంది జిల్లా చేస్త ఐదు నియోజకవర్గాల అభివృద్ధి అవుతాయి ప్రతి పనికి కర్నూలు వెళ్తారు అదే ఆదోని జిల్లా అయితే పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆదోని జిల్లా కోసం 65రోజుల నుంచి ప్రతి నియోజకవర్గంలో దీక్షలు కొనసాగుతున్నాయి ఆయన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వెంటనే ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో శేషప్ప, ముద్దప్ప ,ఈరన్న, ఇమ్రాన్, గదిలింగ ,కళింగ భాషా, నాయకులు పాల్గొన్నారు.

About Author