NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంబటి రాంబాబు బహిరంగంగా, భేషరతుగా క్షమాపణ చెప్పాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు మరి ముఖ్యమంత్రి వర్యులు.  నారా చంద్రబాబు నాయుడు పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి .   అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణచెప్పక పోతే రాష్ట్ర ప్రజలు అంత గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. తరిమి తరిమి  కొట్టుతారు.ప్రజాస్వామ్యంలో విమర్శలు అవసరమే అయినప్పటికీ అవి విధానాలపైనే ఉండాలని, వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీయకూడదని  తెలిపారు.ఇలాంటి అసభ్య రాజకీయాలకు రాష్ట్రంలో స్థానం లేదని, ప్రజలే తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని అన్నారు.అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగంగా, భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మిస్టర్ రాంబాబు ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడకు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండు సభ్య సమాజం ఇటువంటి చర్యలను సహించదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత అని తెలియ చేస్తున్నాం .

About Author