పట్టణ నిరాశయుల ల వసతి గృహాలో.. అవగాహన సదస్సు
1 min read

రాయలసీమ శకుంతల
కర్నూలు, న్యూస్ నేడు: భాధితులు మానసికంగా ధృదంగా ఉండాలని మరియు గృహ హింస మదత్తు గురింxచి శుక్రవారం జాతీయ మహిళా 20 రోజుల వారోత్సవాలు వన్ స్టాప్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ పి . విజయ మేడం గారి ఆదేశాల మేరకు పట్టణ నీర్యాశ్రుల వసతి గృహాo-లో అవగాహన కార్యక్రమం ని ర్వహించడం జరిగింది. కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా వన్ స్టాప్ సెంటర్ కేసు వర్కర్ విజయ కుమారి , కోనేరు సంస్థ కోఆర్డినేటర్ మౌనిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ కుమారి గారు మాట్లాడుతూ భాధితులు రక రకాల మానసికంతో బాధ పడ్తుంటారు మీరు అవ్వని మర్చిపోయి మంచి నడవడికను అలవాటు చేసుకొని, అందరు కలిసి నవ్వుతూ ఆనందంగా గడపాల్ని, మనస్థాపం తో బాధపడుతుంటే ఆరోగ్యo పాడవుతుంది అని , ఉన్న దాంట్లో సర్దుకోవాలని అప్పుడే జీవితం ఆనందం తో ఉంటారు అని మానసికంగా బలంగా ఉంటేనే జీవితం లో ముందుకి వెళ్తారని ఆమె వివరించారు.Conare ngo ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మౌనిక బాలల హక్కుల గురించి, బాల్య వివాహలు, చైల్డ్ లేబర్, హెల్ప్లిన్ నెంబర్ 1098 గురించి వివరించారు.పట్టణ నీర్యాశ్రుల వసతి గృహాo- ప్రెసిడెంట్ అయిన శకుంతల అందరు చెప్పినటువంటి మాటలని భాధితులు వినియోగించుకొని మానసికంగా ధృడoగా ఉండాలని భాధితులని కోరారు. ఈ కార్యక్రమంలో నిరాశయ గృహ గృహ నిర్వాహకురాలు,టేకర్ గౌతమి పాల్గొన్నారు.

