44వ డివిజన్ లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం
1 min read

పాల్గొన్న ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఏలూరు నగరం 44 వ డివిజన్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి)స్థానిక నాయకులు హాజరయ్యారు. చంద్రబాబు గుర్తుకు తెస్తున్న మెనూఫెస్ట్ ప్లేకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మెతర సురేష్, కొవ్వాడ దుర్గారావు,పల్లెల సత్యనారాయణ బుజ్జమ్మ, కొత్తపల్లి రాణి, డి.మధు బాబు,నామాల రమేష్. యేసు బాబు,నగర నాయకులు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్ ,జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్, నగర బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, కార్పొరేటర్ స్రవంతి,కొల్లిపాక సురేష్,రాష్ట్ర వాణిజ్య సెల్ ప్రధాన కార్యదర్శి జిఎంఆర్,తులసి,యూత్ నాయకులు దాలి వెంకటేశ్, సాయి ప్రదీప్,బండ్లమూడి సునీల్,బసవ,సత్యనారాయణ, ఉమా మహేశ్వర రావు, స్థానిక నాయకులు,ప్రజలు పాల్గొని సమావేశం జయప్రదం చేశారు.

