NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జెనిత్ బ్లాక్ ఎడిషన్ విడుదలను ప్రకటించిన బ్లెండర్స్ ప్రైడ్

1 min read

ముంబయి, న్యూస్​ నేడు  : భారతదేశపు ప్రీమియం విస్కీ బ్లెండర్స్ ప్రైడ్, బ్లెండర్స్ ప్రైడ్ జెనిత్ బ్లాక్ ఎడిషన్ విడుదలను ప్రకటించింది. ఒక నిజమైన, విలక్షణమైన అనుభవాన్ని సృష్టించడానికి  ఆకర్షణీయమైన నలుపు రంగు అందాన్ని దిగ్గజపు బ్లెండర్స్ ప్రైడ్ బ్లెండ్ తో కలిపిన లిమిడెట్ ఎడిషన్ ఇది. మెరుగైన విలాసం, విలక్షణతతు ప్రాధాన్యతనిచ్చే ఆకర్షణీయమైన నలుపు రంగు డిజైన్ లో ఉంచిన జెనిత్ బ్లాక్ ఎడిషన్ అర్హత కలిగిన విస్కీ కేవలం ఒక మిలియన్ బాటిల్స్ లభ్యతతో ప్రారంభించబడింది. బ్లాక్ ఇప్పుడు ప్రీమియం విస్కీ కోడ్స్ ను పునర్నిర్వచించే ఒక  కొత్త  ప్యాకేజింగ్ డిజైన్ రూపొందించడంలో ప్రధానమైన స్థానాన్ని ఆక్రమించిందని పెర్నాడ్ రికార్డ్ ఇండియా సీఎంవో దేబాశ్రీ దాస్ గుప్తా పేర్కొన్నారు.

About Author