NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జులై 6న ప్రతిభ కనబరిచిన బ్రాహ్మణ విద్యార్థులకు సన్మానం

1 min read

కర్నూలు న్యూస్​ నేడు: కర్నూలు , కల్లూరు మండలం లో గల  బ్రాహ్మణ  బంధువులకు శుభ సమాచారం ఏమంటే  ఇటీవల జరిగిన 10th class మరియు  ఇంటర్2year పరీక్షలు నిర్వహించారు. వాటిలో  90% పైగా  మార్కులు సాధించిన విద్యార్థులకు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం REG 411/15 వారు  విద్యార్థుల  ప్రోత్సాహం కోసం ప్రత్యేకంగా ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కావున  అర్హులైన  విద్యార్థులు వారి  ప్రతిభను తెలిపే విధంగా  10th క్లాస్  మార్క్  మెమోరాండం,  ఇంటర్ బోర్డు 2year మార్క్స్  మెమోరాండం  జిరాక్స్ కాపీ లను  జత చేసి  ధరఖాస్తు  చేసుకోవాలి  ,ఈ దరఖాస్తులను july నెల 3rd  లోపల సమర్పించాలని కోరారు,    దరఖాస్తులు  స్వీకరించు వారు  మేనేజరు  హరిహర క్షేత్రం  సంకల్ బాగ్  శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం Nr పేట  కర్నూలు ,    సంప్రదించ వలసిన  నంబర్స్,  93936o5937, 944o224878 ను సంప్రదించండి.జులై 6 న సన్మానంనగరంలోని  సంకల్ బాగ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగును అనంతరం వచ్చిన బ్రాహ్మణులకు భోజ నాలు  ఏర్పాటు చేసినట్లు  కర్నూలు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సండేల్ చంద్ర శేఖర్ తెలిపారు.

About Author