NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లక్ష్మీ నివాసంలో రెండు ఇళ్లలో  చోరీ 

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కల్లూరు మండలం లక్ష్మీపురం  స్టేజి వద్ద ఉన్న లక్ష్మి నివాసంలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. దొంగలు ఈ ఇళ్లలో చోరీకి పాల్పడి   ఇంటికి ఉన్న తలుపులకు తాళాలు పగలగొట్టి బీరువాలు పగలగొట్టి   ఇంట్లో ఉన్న సామాగ్రిలు, చీరలు చల్లా చదరంగా పడి వేసి ఆ ఇళ్లలో ఏమి దొరకపోవడంతో  వెనుతిరిగి వెళ్ళిపోయిన దొంగలు.

About Author