డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన బుట్టా రేణుక
1 min read

పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్టా శివ నీలకంఠ
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలోని డి.ఎస్.పి కార్యాలయంలో డి.ఎస్.పి భార్గవి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మిగనూరు నియోజకవర్గ వై.యస్.ఆర్.సి.పి ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ,పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్టా శివ నీలకంఠ . వారు మాట్లాడుతూ లాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చూడాలని శాంతిభద్రతలపై ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప,,జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు మహబూబ్ బేగ్, జిల్లా అధికార ప్రతినిధి సునీల్ కుమార్,పట్టణ ఉపాధ్యక్షులు కోటకొండ నరసింహులు, నాయకులు పాల శ్రీనివాస్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు లతా రెడ్డి,15వ వార్డ్ ఇన్చార్జి ఫయాజ్, నాయకులు చాంద్,ఇబ్రహీం నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

