NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లింగంపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు

1 min read

హోలగుందన్యూస్ నేడు :  కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం లింగంపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది . ఎందుకు అనగా 2025 సంవత్సరంలో లింగంపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణం కోసం భూమి పూజ చేసి అంబేద్కర్ గారి ఫ్లెక్సీని జెండాను ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని రోజుల తర్వాత జరిగింది కొన్ని రోజుల కొంతమంది అగ్ర కులస్తులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని జెండాను చింపివేసి అతి దారుణంగా డ్రైనేజీలో వేయడం జరిగింది ఇది తెలుసుకొని మాలమహానాడు నాయకులు 2025 సంవత్సరంలో హొళగుంద మండలం పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది అప్పటినుంచి ఇప్పటిదాకా ఎటువంటి న్యాయం జరగలేదు చింపిన వారిని గుర్తించలేదు అందుకుగాను  2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఫ్లెక్స్ సగం ఉండటంతో జిల్లా నాయకులు దృష్టికి స్టేట్ నాయకులు దృష్టికి వెళ్లడం తీసుకువెళ్లడం జరిగింది అందుకుగాను వాళ్ళు సూచన మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఫోటో అవమానంగా ఉండడంతో  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది అందుగ్గాను ఈరోజు సొంత నిధులతో లింగంపల్లి గ్రామ మాల మహానాడు నాయకులు సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు ఈ  కార్యక్రమంలో మాలమహా నాయకులు పాల్గొన్నారు.

About Author