ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవం..
1 min read

విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి…సిబిఎన్ ఆర్మీ మోయిన్
హొళగుంద న్యూస్ నేడు : విద్యార్థులు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సిబిఎన్ ఆర్మీ ముల్లా మోయిన్ బి అబ్దుల్ రెహమాన్ కోగిలతోట జాకీర్ అన్నారు. స్థానిక ఆయేషా మదరసా,జూనియర్ కళాశాలలో,సచివాలయం 4 లో 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారుఈ కార్యక్రమంలో సిబిఎన్ ఆర్మీ మోయిన్,టీడీపీ నాయకులు అబ్దుల్ రహిమాన్,కరీం సాబ్,కుబేర్,జాకీర్, ఇనాయతుల్ల,మౌలానా షాకీర్ మదరసా విద్యార్థులు పాల్గొన్నారు.


