NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ను పరిశీలించిన కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు

1 min read

పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఏ భాను ప్రతాప్, ఎంఈ  సురేంద్రబాబు,డిఇ లు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగర ప్రజలకు త్రాగునీరు అందించే దెందులూరు సమీపంలోఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మున్సిపల్ కమిషనర్ ఏ.భాను ప్రతాప్ తో కలిసి  నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమీషనర్ ఎ.భాను ప్రతాప్,ఎం.ఈ ఈ.సురేంద్రబాబు,డి.ఈ నారాయణరావు,ఏఈ లు సాయి,పవన్ మరియు కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు,పాము శామ్యూల్ తదితర సిబ్బంది ఉన్నారు.

About Author