NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిఐటియు కర్నూలు జిల్లా కార్యదర్శి జె.నాగేశ్వరరావు కి పరామర్శ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సిఐటియు కర్నూలు జిల్లా కార్యదర్శి క్రిష్ణగిరి,వెల్దుర్తి మండలాల ఇన్చార్జి జె.నాగేశ్వరరావు తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు.కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం డోన్ సిఐటియు పట్టణ కార్యదర్శి టి.శివరాం,సీనియర్ నాయకులు జి.కొండయ్య,సిఐటియు మండల కో కన్వీనర్ బి.నాగ మద్దయ్య,జి.నాగేంద్ర,జి.రాజ్యలక్ష్మి తదితరులు పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

About Author