NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మల్బరీ వారి గోల్డ్  అండ్​ డైమండ్స్ ఆధ్వర్యంలో సి యస్ ఆర్ స్కాలర్షిప్ కార్యక్రమం

1 min read

చెక్కును పంపిణీ చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక కొత్త బస్టాండ్ వద్ద సీఎంఆర్ స్కాలర్షిప్ కార్యక్రమం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి ఆధ్వర్యంలో సి ఎస్ ఆర్ స్కాలర్షిప్ కార్యక్రమం లో భాగంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై  విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేసిన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఈ కార్యక్రమంలో  ఇడా చైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్, ఏయమ్ సి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, టిడిపి నగర మహిళా అధ్యక్షురాలు అరుణ కుమారి,ఏలూరు బ్రాంచ్ స్టోర్ హెడ్ జహీరుద్దీన్, షోరూమ్ మేనేజర్ ప్రేమ్ కుమార్, ఏలూరు స్టోర్ మేనేజర్ అమీరుద్దీన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author