ఘనంగా డిఏ ఫాల్గుణ వివాహం
1 min read

హాజరైన అధికారులు ప్రజాప్రతినిధులు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని మీదివేముల గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ వి ఫాల్గుణ కుమార్ వివాహం ఘనంగా జరిగింది.కర్నూలు పట్టణంలోని పెద్ద మార్కెట్ దగ్గరనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మండపంలో ఆదివారం వివాహం జరిగింది.ఫాల్గుణ కుమార్ మరియు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంనకు చెందిన పి శివ జ్యోతితో జరిగిన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.అధికారులు,ప్రజా ప్రతినిధులు,శ్రేయోభిలాషులు బంధువులు తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

