అమ్మవారికి చీర, సారె సమర్పించిన భక్తులు
1 min read

మహానంది, న్యూస్ నేడు: మహానంది క్షేత్రంలో వెలిసిన కామేశ్వరి దేవి అమ్మవారికి నంద్యాలకు చెందిన బాలాజీ ట్రస్ట్ మహిళా భక్తులు వందమంది పైనే చీర సారె ఆదివారం సమర్పించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి భక్తులకు మేళ తాళాలతో స్వాగతం పలికారు. భక్తులు శివనామస్మరణతో ఆలయంలోనికి ప్రవేశించి చీరా, సారె అమ్మవారికి సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.

