పది లక్షల రూ.ల సీఎంఆర్ ఎఫ్ పంపిణీ..
1 min read

కోనేటమ్మ పల్లెలో అభివృద్ధి పనులకు భూమి పూజ..
నందికొట్కూరు, న్యూస్ నేడు: పది లక్షల 23 వేల 237 రూ.లముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన చెక్కులను వారికి అందజేశారు.సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న వారుబైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ మడ్లం వెంకట శివప్పకు 49,295రూ.లు..కోటావీధి గాంతి మణెమ్మ 2,65,025 రూలు.రాములవీధి:కమ్మరి వెంకటేశ్వరమ్మకు 54,995 రూ.లు,బొంగుల బజార్:షేక్ ఇషాక్ 84,583 రూలు,గాంధీనగర్:చంద్ర కాంతి మధులత 85,558 రూ.లు,సుబ్బరావు పేట:మంగలి యశ్వంత్ 26,200 రూ.లు,సాయిబాబా పేట:నీలి వేణుగోపాల్ కు 2,09,950 రూ.లు..షేక్ కరిముల్లా 1,61,845రూ.లు,చిలకల రాజశేఖర్,55,786 రూ.లు,హౌసింగ్ బోర్డ్ కాలనీ సంజయ్ కుమార్ 30 వేల రూ.లు ఎమ్మెల్యే జయసూర్య పంపిణీ చేశారు.చెక్కులను అందుకున్న వారు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత నందికొట్కూరు మండల పరిధిలోని కోనేటమ్మ పల్లి గ్రామంలో మ్యాజిక్ ట్రైన్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీడీ ఏసుదాసు,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డిసొసైటీ చైర్మన్ ముర్తుజావలి,కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి,కడియం వెంకటేశ్వర్లు యాదవ్,ఏపీఓ మంగమ్మ,లాయర్ జాకీర్,కుమార్,జిమీల్,భరత్, సౌదీ చాంద్,మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.

