NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ. 1,00,001/-లను అందజేత

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:  శ్రీమతి వేమూరి యశోద, విజయవాడ వారు ఈ రోజు (27.03.2026)  అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,001/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని  పర్యవేక్షకులు కె. శివప్రసాద్‌కు అందజేశారు.  దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.

About Author