డిస్టిక్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ లో ఎడిఫై విద్యార్థులు ప్రతిభ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ లో ఎడిఫై విద్యార్థులు ఈనెల 14 17 ఆగస్టు ఓబిఎస్ హై స్కూల్ గ్రౌండ్ పిఠాపురం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో పోటీల్లో పాల్గొని ప్రశంస పత్రాలు సాధించారు . ఈ సందర్భంగా మంగళవారం స్కూల్ ఆవరణంలో విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఎడిఫై ప్రిన్సిపాల్ జోసెఫ్ డేవిడ్ ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న మా విద్యార్థులు ఈ. వైష్ణవి రెడ్డి ఆర్ ఎస్వి బలరాం ఎస్ షేక్ జారా తస్లిం ప్రత్యేకంగా అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోఆర్డినేటరు సురేష్ రాజు బాస్కెట్బాల్ కోచ్ డి కాసిం వలి వ్యాయామ ఉపాధ్యాయురాలు డి ప్రతిమ పాల్గొన్నారు.

