సిఐటియు నూతన మండల కమిటీ ఎన్నిక
1 min read

హొళగుంద న్యూస్ నేడు : హోళగుంద స్థానిక గ్రామపంచాయతీ ఆఫీస్ నందు సిఐటియు మండల ఐదవ మహాసభ రామాంజినీయులు అధ్యక్షతన జరిగింది ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కేపీ నారాయణస్వామి మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలి కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని. ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని అంగన్వాడి ఆశ కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగుగా గుర్తించాలని కోరరారు. వీఆర్వో లకు కనిసవేతనం 26 వేలు జీతం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. తరువాత 16మందితో సీఐటీయూ మండల ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు నాగరాజు ఎన్నుకోవడం జరిగింది గౌరవ సలహాదారులాగా వెంకటేష్ సహాయ కార్యదర్శిగా మల్లయ్య పరిమళ సరస్వతి మండల ఉపాధ్యక్షులుగా నాగరాజు. సలోని గంగన్న కమిటీసభ్యులుగా ఉలిగయ్య. వీరెష్. గురుపాద.నగేష్.సిద్దలింగ తదితరులు ఏన్నుకోవడం జరిగింది.


