జిల్లా లో ఇంత ఘోరమైన సంఘటన జరగడం బాధాకరం
1 min read

హొళగుంద న్యూస్ నేడు : కర్నూల్ జిల్లా చిన్నటేకురు వద్ద కావేరి ట్రావెల్స్ బస్ కు బైకు డీ కొట్టడం తో బస్ లో మంటలు వచ్చి 20మంది ప్రయాణకులు చనిపోవడం కొంతమంది ప్రయాణకులు గాయపడం బాధాకరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ మన జిల్లా లో ఇంత ఘోరమైన సంఘటనం జరగడం బాధాకరం అదేవిదంగా గాయపడిన ప్రయాణకులు మెరుగైన వైద్యం అందించాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 20లక్షలు ఎక్సగ్రెషియా ప్రకటించలి వాళ్లు కుటుంబం ఆడుకోవాలని కోరారు.

