ఏలూరు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఎం.కృష్ణమూర్తి కి మాతృవియోగం
1 min read

భౌతికకాయానికి నివాళులర్పించిన వైసీపీ నాయకులు,మున్సిపల్ కార్యాలయం సిబ్బంది
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సూపరింటెండెంట్ ఏం.కృష్ణమూర్తి తల్లి ఉదయం స్వర్గస్థులు అయినారు. వారి భౌతిక దేహానికి పూలమాలలతో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి) మరియు వైసీపీ నాయకులు నగర అధ్యక్షులు గుడిదేసి శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నుకపెయ్యి సుధీర్ బాబు, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నగర ఎస్సి అధ్యక్షులు ఇనపనురి జగదీష్,కార్పొరేటర్ తంగెళ్ల రాము, జిల్లా కార్యదర్శి తులసి, యూత్ నాయకులు పసుపులేటి దినేష్ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది నివాళులు అర్పించారు.


