NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జై జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఆర్థిక సహాయం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  28 సెప్టెంబర్ 2025న వీర మరణం చెందిన రఘురామిరెడ్డి  కుటుంబానికి జై జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు వచ్చి వారికి ఆర్థిక సహాయాన్ని అందించి మనోధైర్యాన్ని ఇచ్చారు. అందించినటువంటి ఆర్థిక సహాయం అక్షరాల 40000 వేల రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.జై జవాన్ ముఖ్య సభ్యులు మరియు వారి బృందము ఈ ఆర్థిక సమయాన్ని అందించినట్లు ప్రకటనలో తెలియజేశారు.

About Author