NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కుమ్మరి /శాలివాహన కులస్తుల పిల్లలకు ఏపీఆర్​జేసీ ..పాలిటెక్నిక్  కు ఫ్రీ  కోచింగ్

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: 2025-2026 విద్యా సంవత్సరం 10 వ తరగతి పరీక్షలు  రాసిన కుమ్మరి /శాలివాహన కులస్తుల పిల్లలకు APRJC మరియు పాలిటెక్నిక్  కు ఫ్రీ  కోచింగ్ ఇప్పించుటకు మన కుల పెద్దలు నిర్ణయించుకున్నారనినంద్యాల జిల్లా శాలివాన కుటుంబ సభ్యులకు  ఆంధ్రప్రదేశ్ శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ సుధాకర్ కుమ్మరి తెలిపారు.కావున 10వ తరగతి ఎగ్జామ్ రాసిన (కుమ్మరి /శాలివాహన) పిల్లలు ఎవరైనా ఉంటే నంద్యాల పట్టణం లో CMS విద్యా సంస్థల ఆధ్వర్యంలో హాస్టల్ వసతితో పాటు ఫ్రీ కోచింగ్ ఇవ్వబడును. 04/04/26 తేదీ నుండి కోచింగ్ ప్రారంభమగును.ఏదైనా సందేహాలు ఉంటే క్రింది ఫోన్ నెంబర్ కి  సంప్రదించగలరు 6302779725/9440305611ఆన్లైన్ లో అప్లై చేయుటకు తేదీలు :-పాలిటెక్నిక్ అప్లై చేయుటకు తేదీ :-03/03/26 చివరి తేది 04/04/26APRJC అప్లై చేయుటకు తేదీ :-18/02/26 చివరి తేది 07/04/26 తేది అని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.

About Author