NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది

1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆస్పరి మండల కేంద్రంలో ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన “అన్నదాత సుఖీభవ” కార్యక్రమం ఘనవిజయం సాధించింది!శ్రీమతి వైకుంఠం జ్యోతి  స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి, కూటమి ప్రభుత్వం రైతన్నల కోసం అమలు చేస్తున్న పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను సంతోషంగా వివరించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలు తమ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ముఖ్య ఘట్టాలు:

 రైతుల నుండి భారీ స్పందన లభించింది. ప్రజలు ఉత్తమ పాలనపై విశ్వాసం ప్రకటించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది.

పాల్గొన్న నాయకులు:ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు,టిడిపి కూటమి ప్రభుత్వ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిలు, మాజీ/ప్రస్తుత ప్రజా ప్రతినిధులు (సర్పంచ్,  ఎంపీటీసీ ఎంపీపీ), తెలుగుయువత,  ఐటిపి , టిఎన్​ఎస్​ఎఫ్, టిఎన్​టియుసి, సిబిఎన్​ ఆర్మీ  ,  టిడిపి సోషల్ మీడియా ప్రతినిధులు, మరియు వైకుంఠం అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

About Author