సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..
1 min read

భారత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూలు నగరంలో జరుగు 24వ జిల్లా మహాసభలను ఆగస్టు 9 10 11 తేదీల్లో
హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద బస్టాండ్ ఆటో స్టాండ్ లో నందు జిల్లా మహాసభ ఆహ్వాన సంఘం పోస్టర్లను విడుదల చేయడం జరిగింది సిపిఐ మండల కార్యదర్శి బి మారెప్ప మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా కర్నూలు నగరంలో సిపిఐ 24వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఆలూరు నియోజకవర్గం లో వేదావతి ప్రాజెక్టును పూర్తిచేయాలని నగర్ డోన్ రిజర్వాయర్ పూర్తిచేయాలని జిల్లాలో అనేక సమస్యలు నెలకొన్నప్పటికీ ఆర్డీఎస్ కుడి కాలువ గుండ్రేవుల ప్రాజెక్టు జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు గానీ ఇన్చార్జిలు కానీ పట్టించుకోకున్నట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూక ఉపాధ్యక్షులు కే, రంగన్న, రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్, కృష్ణయ్య, ఆటో డ్రైవర్లు నూరు భాష, జఫ్రుల్ల కురవంజి ఆఫన్ తదితరులు పాల్గొన్నారు.

