సామూహిక వరలక్ష్మీ వ్రతం…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ, కర్నూలు. సామూహిక వరలక్ష్మీ వ్రతంశ్రీ భరతమాత ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, శ్రీ గుణంపల్లి నారాయణమ్మ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం శిక్షణ పొందే మాతృమూర్తులతో నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో రంగం సునీత, కుమారి ధూపం సంఘవి, సువర్ణ,లలిత, శిరీష, మంజు, కవిత, పుష్ప, మహాలక్ష్మి, మహేశ్వరి, నాగమణి, సావిత్రి, విజయ్ కుమారి, రాఘవి, ప్రసన్న, శ్రీలత, అన్నపూర్ణ, రాజేశ్వరి, పద్మజ, నాగమహేశ్వరి, స్వప్న, టి.శిరీష స్వరూప, స్వాతి, శ్రీలత, సుస్మిత, శేషమ్మ,తదితరులు మాతృమూర్తులతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గూడ సుబ్రహ్మణ్యం, ఈపూరి నాగరాజు, శివకోటి చంద్రశేఖర్, ఉపేంద్ర నాయక్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు సహకరించారు.

