NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగరపాలక సంస్థ మేయర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: నంద్యాల పార్లమెంట్లో మంగళవారం జరిగిన త్రిసభ్య సమావేశంలో భాగంగా నంద్యాల కు విచ్చేసిన గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కోయలముడి రవీంద్ర బాబు(నాని) ని మర్యాద పూర్వకంగా కలిసి తిరుగుప్రయణంలో ఉన్న వారిని రైల్వేస్టేషన్ లో సాగనంపడం జరిగింది.నంద్యాలలో జరిగిన త్రిమేన్ కమిటీ సమావేశం లోరాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు తమ్మినేని రాజశేఖర్,నంద్యాల జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షుడు బట్టా సత్యనారాయణ,నల్లమేకలపల్లి బూత్ ఇంచార్జి తమ్మినేని నాగేశ్వరరావు,ప్యాపిలి మండల క్లస్టర్ 3 ఇంఛార్జి హరిబాబు పాల్గొన్నారు.

About Author