NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎఫ్ సిసిబి ద్వారా నిధుల సేకరణకు ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బోర్డు ఆమోదం

1 min read

హైదరాబాద్, న్యూస్​ నేడు : ఎల్ఈడీ వీడియో డిస్ప్లేలు, హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ మరియు టెలికం ఉత్పత్తుల డిజైన్, డెవలప్‌మెంట్ మరియు తయారీ లో గ్లోబల్ లీడర్ అయిన ఎంఐసిఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బోర్డు, షేర్‌హోల్డర్లు మరియు అవసరమైన రెగ్యులేటరీ ఆమోదాలపై ఆధారపడి, రూ 250 కోట్లు క్యూఐబి ద్వారా మరియు యు ఎస్ డి 15 మిలియన్ ఎఫ్ఐసిసి బి (ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్స్) ద్వారా ఫండ్స్ పెంపును ఆమోదించింది.ఇటీవల ఎంఐసి, చిపెక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం (మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) లోకి వచ్చింది.ఎంఐసి యొక్క ఎల్ఈడీ వీడియో డిస్ప్లేలు స్పోర్ట్స్ స్టేడియాలు, ట్రాన్స్‌పోర్ట్ హబ్బులు, డిజిటల్ థియేటర్లు, థీమ్ పార్కులు, ప్రకటనల మరియు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేల్లో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.

About Author