మినీ జాబ్ మేళ…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నేడు 17.03.2026 మినీ జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో TATA Electronics, Paharpur, SBI Life Insurance మరియు Excelero Fintech Pvt. Ltd., కంపెనీ ప్రతినిధులు హాజరవడం జరిగినది. ఇందులో 40 మంది నిరుద్యోగులు హాజరైయ్యారు. అందులో 15 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగినది అని ఉపాధి కల్పనా అధికారిని పి. దీప్తి తెలిపారు. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధి అధికారి (VG) శ్రీమతి కళ్యాణి, Setkur CEO Dr. వేణు గోపాల్ మరియు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

