NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి నారా లోకేష్  చిత్ర పట్టానికి  పాలాభిషేకం..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  గత రెండు  సంవత్సరాలుగా పెండింగ్  లో ఉన్న పీజు రీయింబర్స్ మెంట్ బకాయిల ను విడుదల చేయించిన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్  చిత్ర పటానికి డా. కేవీ సుబ్బారెడ్డి, కార్పోరేటర్   కే పద్మలత పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధులు పాల్గొని నినాదాలతో హోరెత్తించారు.  ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం నిర్వహించడం జరిగింది.

About Author