శివపార్వతుల కళ్యాణన మహత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో మహా శివరాత్రి సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ భోగి లింగేశ్వరస్వామి దేవాలయం నందు శివపార్వతుల కళ్యాణన మహత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి , వారి సతీమణి బుసినే రామాంజినమ్మ తనయుడు, యువనేత రాష్ట్ర విభజన విభాగ సెక్రటరీ బుసినే చంద్రశేఖర్ అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది… ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.


