NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా ఎమ్మెల్యే రోషన్ కుమార్

1 min read

పలువురికి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ

ఏలూరుజిల్లా ప్రతినిధి   న్యూస్​ నేడు : మంగళవారం ఉదయం నుంచి శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ అయన క్యాంపు కార్యాలయం చింతలపూడి నందు అందుబాటులో ఉండగ అయన నను కలవడానికి కార్యకర్తలు చాలా ఉత్సాహం గా కలిసినారు, సమస్య తో వచ్చిన వారు వారి సమస్య ను నేరుగా శాసన సభ్యుల వారికీ చెప్పుకొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు సుమారు రు. 2.5 లక్షలు విలువ గల చెక్కులు స్థానిక నాయకులతో కలసి అందించారు,గ్రామ సమస్య తో వచ్చిన నాయకులు శాసన సభ్యుల వారితో చర్చించారు,ఆహ్వాన పత్రికలు అందించి తప్పకుండ వారింట్లో జరిగే శుభాకార్యానికి రావాలని ఆహ్వానించారు. ఇలా ఇప్పటివరకు సందడి సందడి గా శాసన సభ్యుల వారి కార్యాలయంలో కార్యకర్తల సందడితో ఉంది.

About Author